Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో మళ్లీ మొదలైన ఫ్లెక్సీల రగడ

Kuppam: నారా లోకేశ్‌ను స్వాగతిస్తూ వెలిసిన బ్యానర్లు

Dhatripriya
Updated on: 27 Jan 2023 9:12 AM IST
In Kuppam restarted the flex race
X

Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో మళ్లీ మొదలైన ఫ్లెక్సీల రగడ

Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో ఫ్లెక్సీల రగడ మళ్లీ మొదలైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను స్వాగతిస్తూ బ్యానర్లు వెలిశాయి. కుప్పం చెరువు కట్ట మీద కౌన్సిలర్ సురేశ్ ఏర్పాటు చేసిన బ్యానర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు.




Dhatripriya

Dhatripriya

Next Story