Y V Subba Reddy: టీడీపీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Y V Subba Reddy: ఇప్పుడు మళ్లీ దోచుకోవాలని 6 గ్యారెంటీలతో వస్తున్నారు

Shashank Gullapelli
Published on: 14 March 2024 9:50 PM IST
In 2014, The Same Alliance Came To Power And Looted The State  Says Y V Subba Reddy
X

Y V Subba Reddy: టీడీపీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Y V Subba Reddy: జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మరో 20ఏళ్ళు ప్రజల గుండెల్లో నిలిచిపోతారని భయముతో ప్రతిపక్షాలు ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు అని ఉత్తరాంద్ర రీజనల్ కో ఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలసలో నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు. 2014లో కూడా ఈ ముగ్గురు కలిసి వచ్చారు. ఏ హామీ అమలు చేయకుండా అప్పట్లో రాష్ట్రాన్ని దోచుకున్నారు. రాష్ట్రాన్ని మళ్ళీ దొచేయాలని ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేయడానికి వస్తునత్నారని...వారిని నమ్మొద్దన్నారు

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story