GVL Narasimha Rao: 2026 తర్వాతే మహిళ రిజర్వేషన్లు అమలు

GVL Narasimha Rao: నియోజకవర్గాల పునర్‌ విభజన తరువాత అమలు

Shekhar G
Published on: 20 Sept 2023 11:56 AM IST
Implementation Of women Reservation Only After 2026 Says GVL Narasimha Rao
X

GVL Narasimha Rao: 2026 తర్వాతే మహిళ రిజర్వేషన్లు అమలు

GVL Narasimha Rao: జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తర్వాత చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన తరువాతే మహిళా రిజర్వేషన్ల బిల్లు అమల్లోకి వస్తుందని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. జనభాలెక్కలు 2025లోగా పూర్తవుతాయని, 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్నారు. ఆ తరువాత వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి

రానున్నాయన్నారు.

Shekhar G

Shekhar G

Next Story