AP Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Rain Alert: ఉపరితల ఆవర్తన ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు

Jyothi
Published on: 15 Nov 2023 10:40 AM IST
IMD Predicts Heavy Rainfall in In Andhra Pradesh
X

AP Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రేపటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో.. ఇవాళ, రేపు కోస్తా జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మరోవైపు.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, తిరువల్లూరు, కాంచీపురంలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. దీంతో.. చెన్నైతో పాటు ఐదు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది వాతావరణశాఖ. భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం.

Jyothi

Jyothi

Next Story