కోనసీమ జిల్లా అంతర్వేది తీరంలో ఇసుక అక్రమ తవ్వకాలు

Konaseema District:జరిమానాలు విధించిన ఆగని అక్రమార్కుల ఆగడాలు

Jyothi
Published on: 26 Jun 2022 11:49 AM IST
Illegal Sand Mining on the Antarvedi Coast of Konaseema District
X

కోనసీమ జిల్లా అంతర్వేది తీరంలో ఇసుక అక్రమ తవ్వకాలు

Konaseema District: కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది తీరంలో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. రెవెన్యూ సిబ్బంది జరిమానాలు విధించినా... అక్రమార్కుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలంటున్నారు స్థానికులు. రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి.. చర్యలు చేపడుతామంటున్నారు తహశీల్దార్.

Jyothi

Jyothi

Next Story