Chittoor: చిత్తూరు జిల్లాలో నగదు అక్రమ రవాణ
Chittoor: బైక్‌పై తరలిస్తున్న రూ. 86.52 లక్షల నగదు సీజ్
చిత్తూరుజిల్లాలో అక్రమ నగదు రవాణా (ఫైల్ ఇమేజ్)
Chittoor: చిత్తూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. తిరుపతి నుంచి రాయచోటికి బైక్‌పై తరలిస్తున్న 86 లక్షల 52వేల రూపాయలను సీజ్ చేశారు. నగదుకు సంబంధించి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో నగదు స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు పోలీసులు.
Next Story




