Alcohol Transport: కర్ణాటక నుంచి ఏపీకి మద్యం అక్రమ రవాణా
Alcohol Transport: అనంతపురం జిల్లా డోనెకల్లు చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీలు
కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ కు అక్రమ మద్యం రవాణా (ఫోటో ది హన్స్ ఇండియా)
Alcohol Transport: కర్ణాటక నుంచి ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా డోనెకల్లు చెక్‌పోస్ట్ దగ్గర పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. శ్రీనిధి పాలవ్యాన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఓ క్యాబిన్‌లో 10లక్షల విలువైన కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. 6వేల 576 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లతో పాటు.. 84 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Next Story




