Food Poisoning: శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులకు అస్వస్థత

* కడుపునొప్పి, వాంతులతో ఆస్పత్రిలో చేరిన స్టూడెంట్స్‌.. బాధితులను పరామర్శించిన వైద్యారోగ్యశాఖ అధికారి

R Tripura Malini
Published on: 5 Nov 2022 2:32 PM IST
IIIT srikakulam students suffering from food poisoning
X

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులకు అస్వస్థత

Srikakulam IIIT: శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 300కి పైగా విద్యార్థులు కడుపునొప్పి, వాంతులతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వైద్యారోగ్య అధికారి బాధితులను పరామర్శించారు. ప్రస్తుతం విద్యార్ధుల ఆరోగ్య స్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్‌ అందిస్తారు. ‎

R Tripura Malini

R Tripura Malini

Next Story