మా డిమాండ్ల పట్ల సానుకూలంగా చర్చిస్తే సమ్మెను విరమిస్తాం -చంద్రశేఖర్

AP Electricity Employees Strike: 12 సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాము

Shekhar G
Published on: 9 Aug 2023 2:22 PM IST
If We Discuss Our Demands Positively We Will Call Off The Strike Says Chandra Shekhar
X

మా డిమాండ్ల పట్ల సానుకూలంగా చర్చిస్తే సమ్మెను విరమిస్తాం -చంద్రశేఖర్  

AP Electricity Employees Strike: ఏపీలో విద్యుత్ ఉద్యోగల సమ్మే కొనసాగుతోంది. డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా చర్చిస్తే తాము సమ్మెను విరమిస్తామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. 12 సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. సాయంత్రం వరకు ప్రభుత్వంతో చర్చలకు ఉన్నట్లు తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదన్నారు. ఆరునెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నా సమస్యలు పరిష్కరించలేదని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story