Ponnala Lakshmaiah: ప్రధాని మణిపూర్‌లో పర్యటిస్తే శాంతి నెలకొని ఉండేది‎

If The Prime Minister Had Visited Manipur There Would Have Been Peace Says Ponnala Lakshmaiah
x

Ponnala Lakshmaiah: ప్రధాని మణిపూర్‌లో పర్యటిస్తే శాంతి నెలకొని ఉండేది‎ 

Highlights

Ponnala Lakshmaiah: రాజకీయ ప్రసంగం కోసమే స్వాతంత్ర్య దినోత్సవాన్ని వాడుకున్నారు

Ponnala Lakshmaiah: ప్రధాని మోడీ మణిపూర్‌లో పర్యటిస్తే శాంతి నెలకొని ఉండేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య. ఆయన మణిపూర్‌లో పర్యటించి, అక్కడి ప్రజలకు విశ్వాసం కలిగించి ఉంటే బాగుండేది అన్నారు. కానీ ఎర్రకోట వేదికగా మణిపూర్ గురించి మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని కేవలం తమ రాజకీయాల కోసమే వాడుకున్నారని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories