Tammineni Sitaram: అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

Tammineni Sitaram: ప్రతిపక్షానికి ఓటమి భయం పట్టుకుంది

Shekhar G
Published on: 29 Feb 2024 7:47 PM IST
If He Proves That He Has Committed Corruption He Will Leave Politics Says Tammineni Sitaram
X

Tammineni Sitaram: అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

Tammineni Sitaram: అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. అసత్య ప్రచారాలు చేయడం బాధాకరంగా ఉందన్నారు. తన భార్యకు బంగారం, డబ్బు ఇస్తేనే ప్రారంభాలకు వస్తున్నాననే ప్రచారం చేయడం అసత్యమన్నారు. వైసీపీ విజయం తీరులకు వెళుతుంటే ప్రతిపక్షానికి ఓటమి భయం పట్టుకుందన్నారు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కనుగులవలస గ్రామంలో రైతు భరోసా కేంద్రం, నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా పనులు పూర్తిచేసిన పాఠశాల భవనాన్ని తమ్మినేని సీతారాం ప్రారంభించారు.

Shekhar G

Shekhar G

Next Story