Corona Medicine: నెల్లూరుకు ఐసీఎంఆర్ బృందం

Krishnapatnam Corona Medicine: ఆయుర్వేద మందు అధ్యయనానికి ఐసీఎంఆర్‌ టీమ్

Sandeep Eggoju
Updated on: 21 May 2021 6:23 PM IST
ICMR Team to Nellore to Study the Krishnapatnam  Ayurvedic Corona Medicine
X
ఐసిఏంఆర్ టీం (ఫైల్ ఇమేజ్)

Krishnapatnam Corona Medicine: నెల్లూరులో కరోనాకు ఆయుర్వేద ఔషధంపై సీఎం జగన్‌ చర్చించారు. ఆయుర్వేద మందు అధ్యయనం చేసేందుకు ఐసీఎంఆర్‌ టీమ్‌ను రావాలని సీఎం కోరారు. దీంతో.. ఇవాళ సాయంత్రానికి నెల్లూరు చేరుకోనుంది ఐసీఎంఆర్‌ టీమ్‌.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story