Vizag: గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు.. ఉపఎన్నిక వస్తే పోటీ చేయను

Vizag: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శ్రీకాకుళంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 25 March 2021 5:53 PM IST
I Will Not Contest if By-election Comes, Says Ganta Srinivas Rao
X

Vizag: గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు.. ఉపఎన్నిక వస్తే పోటీ చేయను

Vizag: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శ్రీకాకుళంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేసిన ప్లేస్‌లో ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితిలోనూ పోటీ చేయనన్నారు. తనుకు కావాల్సింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపాలన్నదే లక్ష్యమన్నారు. విశాఖలో రాజకీయ ఓనామాలు దిద్దానని.. చిన్న వయసులోనే రాజకీయంగా పదవులు అనుభవించానన్నారు. ఒకవేళ ఉపఎన్నిక వస్తే అందరూ కలిసి ఉమ్మడి అభ్యర్థిని పెట్టాలని సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story