Roja: నగరిలో హ్యాట్రిక్ కొట్టి జగన్ కు బహుమతి ఇస్తాను

Roja: ప్రజల ఆకాంక్ష మేరకు జగన్ ఆశీర్వాదంతో విజయం సాధిస్తా

Shashank Gullapelli
Published on: 17 March 2024 3:16 PM IST
I Will Give A Gift To Jagan After Scoring A Hat-Trick In Nagari Says Roja
X

Roja: నగరిలో హ్యాట్రిక్ కొట్టి జగన్ కు బహుమతి ఇస్తాను

Roja: నగరిలో మూడో సారి ఎమ్మెల్యేగా హ్యాటిక్ కొడుతానని రోజా అన్నారు. ప్రజల ఆకాంక్ష, జగన్ ఆశీర్వాదంతో నగరిలో విజయం సాధిస్తానని రోజా ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి విజయం సాధించి జగన్ కు బహుమతిగా ఇస్తామంటున్న రోజాతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టూ ఫేస్...

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story