KA Paul: మూడేళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్నా

KA Paul: ప్రైవేటీకరణ పేరిట స్టీల్ ప్లాంట్‌ను అమ్మాలని చూశారు

Shekhar G
Published on: 28 Feb 2024 7:28 PM IST
I Have Been Fighting For Visakha Steel Plant For Three Years Says KA Paul
X

KA Paul:మూడేళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్నా

KA Paul: మూడేళ్ళుగా విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మకూడదంటూ పోరాటం చేస్తున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. హైకోర్టు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చిన తీర్పు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నమ్మిన వారికి మంచి వార్త అని అన్నారు. కొందరు ప్రైవేటీకరణ పేరిట విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మాలని చూశారన్న ఆలత.. స్టీలు ప్లాంటురగ చెందిన సగం భూమిని ఇప్పటికే అమ్మేసారని ఆరోపించారు.

Shekhar G

Shekhar G

Next Story