Sajjala: చిరంజీవిని ఉద్దేశించి నేను ఏమీ అనలేదు

Sajjala: ఎవరు కలిసొచ్చినా మాకు ఇబ్బంది లేదని అన్నా

Shashank Gullapelli
Published on: 25 April 2024 9:20 AM IST
I Did Not Say Anything About Chiranjeevi Says Sajjala
X

Sajjala: చిరంజీవిని ఉద్దేశించి నేను ఏమీ అనలేదు

Sajjala: చిరంజీవిని ఉద్దేశించి తాను ఏమీ అనలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎవరు కలిసొచ్చినా తమకు ఇబ్బంది లేదని అన్నానని చెప్పారు. చంద్రబాబును సీఎం చేసేందుకు రకరకాల కుయుక్తులు పన్నుతున్నారన్నారు. టీడీపీకి బీజేపీ, జనసేన సాగిలపడ్డాయని ఎద్దేవా చేశారు. ఆత్మాభిమానం వదిలేసి టీడీపీతో జత కట్టారని చెప్పారు. ఓటమిని గ్రహించి ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు. డ్వాక్రా మహిళలను మోసం చేసింది చంద్రబాబేనని సజ్జల ఆరోపించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story