NTR District: భర్త మరణవార్త విని భార్య మృతి

NTR District: భర్త మరణవార్త విని షాక్‌తో రమాదేవి మృతి

Jyothi
Published on: 2 Aug 2023 1:03 PM IST
Husband And Wife Deceased in NTR District
X

NTR District: భర్త మరణవార్త విని భార్య మృతి

NTR District: ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో విషాదం చోటు చేసుకుంది. భర్త మరణవార్త విని భార్య మృతి చెందింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోడుమూరి నాగేశ్వరరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భర్త మరణవార్తను బంధువులు రమాదేవికి చెప్పారు. దీంతో షాక్‌కు గురైన రమాదేవి కన్నుమూసింది. గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Jyothi

Jyothi

Next Story