NTR District: ఒకే ఇంట్లో వంద పాములు.. చివరకు ట్విస్ట్..

NTR District: ఎన్టీఆర్ జిల్లాలో ఒకే ఇంట్లో వంద పాములు బయట పడ్డాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 14 Sept 2024 7:31 AM IST
Hundreds of Snakes found in NTR District
X

NTR District: ఒకే ఇంట్లో వంద పాములు.. చివరకు ట్విస్ట్..

NTR District: ఎన్టీఆర్ జిల్లాలో ఒకే ఇంట్లో వంద పాములు బయట పడ్డాయి. గంపలగూడెంలో పడమట దళితవాడకు చెందిన కోట రజిని ఇంటి ఆవరణలో పాములు సంచరించాయి. ప్రహరిగోడ కన్నంలో పాములు నివాసం ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలుక పాములు గుట్టగా తయారైనట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు.

వెంటనే వీటిని గమనించిన ఆ ఇంటి యజమానులు, చుట్టుపక్కల స్థానికులకు సమాచారం ఇవ్వగా అవి వాన పాములుగా గుర్తించారు. దీంతో వాటిని తీసేసి.. బయటకు తీసి బయటికి పడవేశారు. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story