గుంటూరు జిల్లా మందడంలోని సాయిబాబా గుడిలో హుండీ చోరీ

Guntur: తలుపులు పగలగొట్టి హుండీని ధ్వంసం చేసిన దుండగులు

Jyothi
Updated on: 31 July 2022 10:30 AM IST
Hundi Theft in Saibaba Temple in Mandadam in Guntur District
X

గుంటూరు జిల్లా మందడంలోని సాయిబాబా గుడిలో హుండీ చోరీ

Guntur: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలోని సాయిబాబా గుడిలో హుండీ చోరీకి గురైంది. తలుపులు పగలగొట్టి హుండీని ధ్వంసం చేశారు దుండగులు. అనంతరం హుండీలోని నగదును చోరీ చేశారు. అర్ధరాత్రి 2 గంటల 29 నిమిషాలకు దొంగతనం చేసినట్లుగా సీసీటీవీలో దృశ్యాలు నమోదయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story