ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద

Huge Water Flow to Prakasam Barrage
x

ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద

Highlights

Prakasam Barrage: లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు

Prakasam Barrage: విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో బ్యారేజీ దిగువున ఉన్నా ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories