నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు భారీగా వరద

Nagarjuna Sagar: 20 క్రస్ట్ గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల

Jyothi
Updated on: 28 Aug 2022 12:20 PM IST
Huge Water Flow to Nagarjuna Sagar
X

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు భారీగా వరద

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 20 క్రస్ట్‌ గేట్లు 5 ఫీట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,19,151 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2,14,000 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 589.10 అడుగులుగా ఉంది.


Jyothi

Jyothi

Next Story