Srisailam: శ్రీశైలం డ్యాం దగ్గర భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Srisailam: సున్నిపెంట నుండి దోమలపెంట వరకు నిలిచిపోయిన వాహనాలు * 15 కిలోమీటర్లు ట్రాఫిక్‌ జామ్‌, ఇబ్బందిపడుతున్న యాత్రికులు

Sandeep Eggoju
Published on: 1 Aug 2021 7:10 PM IST
Huge Traffic jam at Srisailam Dam
X

శ్రీశైలం డ్యామ్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ (ఫైల్ ఇమేజ్)

Srisailam: శ్రీశైలం డ్యాం దగ్గర పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సున్నిపెంట నుండి దోమలపెంట వరకు వాహనాలు నిలిచాయి. సుమారు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అవడంతో యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టు దగ్గర సందర్శకుల తాకిడి పెరిగింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story