తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 25 గంటలు, ప్రత్యేక దర్శనానికి 8 గంటల సమయం

Tirumala: తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.

Arun Chilukuri
Updated on: 11 Jun 2022 11:00 AM IST
Huge Rush Continue at Tirumala
X

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 25 గంటలు, ప్రత్యేక దర్శనానికి 8 గంటల సమయం

Tirumala: తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. అంతేకాదు.. వైంకుఠం కంపార్ట్‌మెంట్ల బయట భారీ క్యూ లైన్‌ ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 25 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. నిన్న వెంకటేశ్వరుడ్ని 67వేల 949 మంది భక్తులు దర్శించుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story