Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కి కొనసాగుతున్న వరద ఉధృతి.. 70 గేట్లు ఎత్తి నీటిని విడుదల

Prakasam Barrage: దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

Shekhar G
Published on: 29 July 2023 11:09 AM IST
Huge Inflows Reported At Prakasam Barrage
X

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కి కొనసాగుతున్న వరద ఉధృతి.. 70 గేట్లు ఎత్తి నీటిని విడుదల

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇరిగేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణా నదికి వస్తున్న భారీ వరద నీటిని ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story