అల్లూరి జిల్లాలో శబరి, గోదావరి నదులకు నిలకడగా వరద

Huge Flood Water Stucked In Alluri District
x

అల్లూరి జిల్లాలో శబరి, గోదావరి నదులకు నిలకడగా వరద

Highlights

Alluri District: నాలుగు రోజులుగా జలదిగ్భంధంలో విలీన మండలాలు

Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు వద్ద శబరి, గోదావరి నదులకు వరద నిలకడగా ఉంది. నాలుగు రోజలుగా జలదిగ్భంధంలోనే విలీన మండలాలు ఉన్నాయి. రాయనిపేట, నెల్లిపాక, చట్టి, మురుమూరు రహదారులపై వరద నీరు ప్రవాహిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories