చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో భారీ పేలుడు

Chittoor: పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఒక్కసారిగా భారీ పేలుడు

Jyothi
Published on: 8 Oct 2022 7:56 AM IST
Huge Explosion in Gangadhara Nellore of Chittoor District
X

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో భారీ పేలుడు

Chittoor: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో పోలీస్‌స్టేషన్‌లోని కిటికీలు, అద్దాలు ధ్వంసం, పీఎస్ ఆవరణలోని సీజ్ చేసిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ASI ఆంజనేయరెడ్డి స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే లిక్కర్ కేసులో సీజ్ చేసిన కారులో నుంచి పేలుడు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిలిటెన్ స్టిక్స్ లేదంటే నల్ల మందు పేలి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story