Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

Tirumala: 27 కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్న భక్తులు

Jyothi
Updated on: 30 Nov 2022 1:18 PM IST
Huge Devotees Rush At Tirumala Tirupati Temple
X

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠంలోని 27 కంపార్ట్ మెంట్లలో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 69వేల 211మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి నిన్న 5కోట్ల 11లక్షల ఆదాయం సమకూరినట్టు టీటీడీ వెల్లడించింది.

Jyothi

Jyothi

Next Story