Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం

Tirumala: వైకుంఠంలోని 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు

Jyothi
Published on: 21 Oct 2022 9:03 AM IST
Huge Devotees Rush At Tirumala Tirupati Temple
X

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం 

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దేవదేవుడి సర్వ దర్శానికి 16గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 62వేల 725మంది దర్శించుకున్నారు. అందులో 29,890 మంది భక్తులు సర్వదర్శనం చేసుకున్నారు. 30,172 మంది భక్తులుతలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5పాయింట్ 85 కోట్లు వచ్చింది.

Jyothi

Jyothi

Next Story