తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

Tirumala: వైకుంఠంలోని 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు

Jyothi
Published on: 18 Oct 2022 10:07 AM IST
Huge Devotees Rush At Tirumala Tirupati Temple
X

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

Tirumala: తిరుమలలో భక్తుల‌ రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోయాయి. స్వామి వారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 70 వేల 67 మంది దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి ఆదాయం 4కోట్ల 61లక్షలు సమకూరిందని.. టీటీడీ అధికారులు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story