Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

Tirumala: వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తులు

Jyothi
Published on: 15 Oct 2022 8:46 AM IST
Huge Devotees Rush At Tirumala Tirupati Temple
X

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు నిండి.. వెలుపల క్యూలో వేచి ఉన్నారు భక్తులు. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం... ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 68వేల, 675 మంది భక్తులు దర్శించుకున్నారు.

Jyothi

Jyothi

Next Story