తిరుమలలో పెరిగిన భక్తుల రద్ధీ

Tirupati: వరుస సెలవు దినాలతో పెరిగిన భక్తులు

Sriveni Erugu
Updated on: 14 Aug 2022 6:30 PM IST
Huge Devotees Rush at Tirumala Tirupati Temple
X

తిరుమలలో పెరిగిన భక్తుల రద్ధీ

Tirupati: తిరుమలకు భక్తులు పోటెత్తారు. వరుస సెలవు దినాలతో వెంకన్న దర్శనార్థం భక్తులు భారీగా చేరుకున్నారు. దీంతో సర్వదర్శనానికి 40 గంటల వ్యవధి పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సు నిండిపోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్సునుంచి మూడు కిలోమీటర్లకు పైగా సర్వదర్శనానికి భక్తులు బారులు తీరారు. తిరుమల ఔటర్ రింగురోడ్డు ఆక్టోపస్ బిల్డింగ్‌వద్దకు శ్రీవారి భక్తులు క్యూ కట్టారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story