Nellore: వైభవంగా నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ

Nellore: జనసంద్రంగా మారిన స్వర్ణాల చెరువు

Jyothi
Updated on: 30 July 2023 7:31 PM IST
Huge crowds throng Bara Shaheed Dargah in Nellore to celebrate Rottela Panduga
X

Nellore: వైభవంగా నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ

Nellore: నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగకు భక్తులు పోటెత్తారు. దీంతో స్వర్ణాల చెరువు జన సంద్రంగా మారింది. కోరికలు నెరవారాలంటూ కొందరు...తీరిన కోరికలకు ప్రతిఫలంగా మరికొందరు ...రొట్టెలు మార్చుకోవడంతో స్వర్ణాల చెరువు గట్టు సందడిగా మారింది.

Jyothi

Jyothi

Next Story