Gudivada Amarnath: మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఇంటి ముందు భారీ బందోబస్తు

Gudivada Amarnath: అమర్నాథ్‌ ఇంటి దగ్గర భారీగా మోహరించిన పోలీసులు

Jyothi
Published on: 18 Feb 2024 1:23 PM IST
Huge Arrangement in front of Minister Gudivada Amarnath House
X

Gudivada Amarnath: మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఇంటి ముందు భారీ బందోబస్తు

Gudivada Amarnath: మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి అమర్నాథ్‌ ఇంటి పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్న డిమాండ్‌తో ఇవాళ యూత్ కాంగ్రెస్ నేతలు మంత్రి ఇంటిని ముట్టడిస్తారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు.. మంత్రి ఇంటి పరిసరాల్లో మోహరించారు. ముట్టడిని అడ్డుకునేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Jyothi

Jyothi

Next Story