Mudragada: 20 సీట్లతో పవన్‌ ఎలా సీఎం అవుతారు?

Mudragada: 80 సీట్లు తీసుకోవాల్సి వారు 20 సీట్లు తీసుకుంటారా?

Shashank Gullapelli
Published on: 11 April 2024 6:41 PM IST
How Can Pawan Become CM With 20 Seats Says Mudragada Padmanabham
X

Mudragada: 20 సీట్లతో పవన్‌ ఎలా సీఎం అవుతారు?

Mudragada: 20 సీట్లతో పవన్ ముఖ్యమంత్రి ఎలా అవుతారని ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. 80 సీట్లు తీసుకోవాల్సివారు 20 సీట్లు తీసుకుంటారా అని అన్నారు. పార్టీని ప్యాక్ చేసి పవన్ షూటింగ్‌లకు వెళ్లిపోతే బాగుంటుందన్నారు. పవన్‌ వల్ల యువత పాడైపోతున్నారని తెలిపారు. చంద్రబాబుకి సేవ చేసేందుకు తాను సిద్ధంగా లేనన్నారు ముద్రగడ.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story