Kodali Nani-Vangaveeti Radha Krishna: హాట్‌టాపిక్‌గా కొడాలి నాని, వంగవీటి రాధా కలయిక

Kodali Nani-Vangaveeti Radha Krishna: కాశీలో వంగవీటి రంగాకు పిండ తర్పణం చేసిన రాధా.. కాశీలో రాధా వెంట కొడాలి నాని

Shekhar G
Published on: 26 Dec 2023 1:16 PM IST
Hot Topic Is The Combination Of Kodali Nani And Vangaveeti Radha
X

Kodali Nani-Vangaveeti Radha Krishna: హాట్‌టాపిక్‌గా కొడాలి నాని, వంగవీటి రాధా కలయిక

Kodali Nani-Vangaveeti Radha Krishna: వంగవీటి రాధా, కొడాలి నాని కలయిక మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. వంగవీటి రంగాకు తనయుడు రాధా కాశీలో పిండతర్పణం చేశారు. అయితే కాశీలో రాధా వెంట కొడాలి నాని ఉండటం హాట్ టాపిక్‌ అయ్యింది. అయితే ప్రస్తుతం రాధా టీడీపీలో ఉండగా... కొడాలి నాని వైసీపీలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్‌ లేదా.. మచిలీపట్నం ఎంపీగా వైసీపీ నుంచి వంగవీటి రాధా బరిలోకి దిగుతారంటూ ప్రచారం జరుగుతోంది. వంగవీటి రాధాతో వైసీపీ పెద్దలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story