Buggana:మంత్రి బుగ్గన బృందంపై తేనెటీగల దాడి

Buggana: మంత్రి బుగ్గనను కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది

Shekhar G
Published on: 28 Jun 2023 6:08 PM IST
Honey Bees Attack on Minister Buggana and His Followers in Bethancherla in Nandyala District
X

Buggana:మంత్రి బుగ్గన బృందంపై తేనెటీగల దాడి

Buggana: నంద్యాల జిల్లాలోని బేతంచెర్లలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బుగ్గన పర్యటనలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. అయితే బుగ్గనను సెక్యూరిటీ సిబ్బంది కాపాడారు. బేతంచర్ల బిల్వసర్గం గుహలను మంత్రి బుగ్గన సందర్శించారు. ఈ సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడ్డవారిని కర్నూలు, బేతంచర్ల ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story