Taneti Vanitha: తానేటి వనితకు కీలక హోం శాఖ...

Taneti Vanitha: గత కేబినెట్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ...

Shireesha
Published on: 11 April 2022 10:27 AM IST
Home Ministry to Taneti Vanitha in AP New Cabinet 2022 | Live News
X

Taneti Vanitha: తానేటి వనితకు కీలక హోం శాఖ...

Taneti Vanitha: తానేటి వనితకు కీలక హోం శాఖ కేటాయిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. జగన్ తొలి కేబినెట్ లో మహిళా, శిశు సంక్షేమ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. వివాదరహితులు కావడంతో పార్టీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. తాజాగా వనితకు కీలక బాధ్యతలు కేటాయించాలని సీఎం జగన్ నిర్ణయించినట్టున్నారు. వనిత కొవ్వూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో టీడీపీ తరపున రెండుసార్లు గెలిచారు. వైసీపీ ఆవిర్భావం నుంచి యాక్టివ్ రోల్ పోషిస్తున్న వనిత 2019లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గతంలో రెండేళ్లు అధ్యాపకురాలిగా పనిచేసారు.

Shireesha

Shireesha

Next Story