CM Jagan: సీఎం జగన్‌తో భేటీ అయిన హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్

AP CM Jagan: సీతానగరం అత్యాచార ఘటన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత అత్యాచారం కేసులో స్పీడ్‌ పెంచిన పోలీసులు

Sandeep Eggoju
Published on: 23 Jun 2021 4:01 PM IST
Home Minister Sucharitha and DGP Goutam Sawang Meeting with AP CM Jagan
X
సీఎం జగన్ తో భేటీ అయిన గౌతమ్ సవాంగ్ మరియు సుచరిత (ఫైల్ ఇమేజ్)

CM Jagan: కాసేపట్లో సీఎం క్యాంప్‌ కార్యాలయానికి చేరుకోనున్నారు హోంమంత్రి, డీజీపీ. సీఎం జగన్‌ను హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్ కవలనున్నారు. సీతానగరం అత్యాచార ఘటన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అత్యాచారం కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story