ఏపీ అసెంబ్లీలో దిశ బిల్లును ప్రవేశపెట్టిన హోంమంత్రి

ఏపీ అసెంబ్లీలో దిశ బిల్లును ప్రవేశపెట్టిన హోంమంత్రి
x
Highlights

మహిళలు, బాలికలపై దారుణాలకు తెగబడే వారికి కఠిన శిక్షలు విధిస్తూ, ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఏపీ దిశ యాక్ట్‌ అసెంబ్లీ ముందుకు వచ్చింది. హౌస్‌లో...

మహిళలు, బాలికలపై దారుణాలకు తెగబడే వారికి కఠిన శిక్షలు విధిస్తూ, ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఏపీ దిశ యాక్ట్‌ అసెంబ్లీ ముందుకు వచ్చింది. హౌస్‌లో హోంమంత్రి సుచరిత బిల్లును ప్రవేశపెట్టారు.

ఏపీలో మహిళలందరికీ జగనన్న ఒక రక్ష - ఎవరైనా మహిళలపై చెయ్యి వేస్తే పడుతుంది కఠిన శిక్ష అని వ్యాఖ్యానించారు. ఈ చట్టంతో ఏదైనా నేరం జరిగితే, నేరస్తులు నిర్భయంగా సమాజంలో తిరిగే పరిస్థితి ఉండదని, 14 రోజుల్లో విచారణ పూర్తయి, 21 రోజుల్లోనే శిక్ష పడుతుందని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. రాష్ట్రంలోని మహిళలకు భరోసాను కల్పించేలా, ఓ అన్నగా జగనన్న మనసులో నుంచి వచ్చిన ఆలోచనే ఈ బిల్లని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories