Vangalapudi Anitha: మాజీ సీఎం జగన్‌ వ్యాఖ్యలను తప్పుబట్టిన హోం మంత్రి అనిత

Vangalapudi Anitha: జగన్ మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 21 July 2024 6:01 PM IST
Home Minister Anita criticized former CM Jagan comments
X

Vangalapudi Anitha: మాజీ సీఎం జగన్‌ వ్యాఖ్యలను తప్పుబట్టిన హోం మంత్రి అనిత 

Vangalapudi Anitha: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 36రాజకీయ హత్యలు జరిగాయన్న మాజీ సీఎం జగన్ కామెంట్స్‌‌‌ను హోం మంత్రి అనిత తప్పుబట్టారు. కొత్త ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్‌‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 36హత్యలు జరిగాయని జగన్ చెప్తున్నారని... వాటి వివరాలు ఆయన ఇవ్వగలరా? అంటూ ఆమె సవాల్ విసిరారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story