Amit Shah: చంద్రబాబుకు కేంద్రహోంమంత్రి అమిత్ షా ఫోన్

Amit Shah: ఏపీలో పరిస్థితులను వివరించిన టీడీపీ అధినేత

Sandeep Eggoju
Published on: 27 Oct 2021 4:43 PM IST
Home Minister Amit Shah Phone Call to Chandrababu
X

చంద్రబాబుకు ఫోన్ చేసిన అమిత్ షా (ఫైల్ ఇమేజ్)

Amit Shah: టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంపై వైసీపీ నేతల దాడి అంశం.. ఏపీలో డ్రగ్స్‌ వ్యవహారంపై అమిత్‌ షాకు చంద్రబాబు వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు జమ్ము కశ్మీర్‌ పర్యటన నుంచి అమిత్‌ షా నిన్న ఢిల్లీకి తిరిగి వచ్చారు. అయితే, అమిత్‌ షాకు వరుస కార్యక్రమాలు ఉండడంతో చంద్రబాబుకు అపాయింట్‌మెంట్ దొరకలేదు. దీంతో టీడీపీ అధినేతతో అమిత్ షా ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story