Chittoor: చిత్తూరు జిల్లాలో విద్యాలయాలకు సెలవు

Chittoor: తూర్పు ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్

Sandeep Eggoju
Published on: 27 Nov 2021 10:02 AM IST
Holidays to Chittoor District Schools Due to ‌‌Heavy Rains
X

చిత్తూర్ జిల్లాలో విద్యాలయాలకు సెలవులు (ఫైల్ ఇమేజ్)

Chittoor: చిత్తూరు జిల్లాలో విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. తూర్పు ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరిణారాయన్ సూచించారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు కాజ్‌వేలు దాటరాదని హెచ్చరించారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు కలెక్టర్.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story