నా వ్యాఖ్యలు కొంతమంది కావాలనే వక్రీకరించారు: ధర్మానా

Arun Chilukuri
Published on: 19 Oct 2020 12:01 PM IST
నా వ్యాఖ్యలు కొంతమంది కావాలనే వక్రీకరించారు: ధర్మానా
X

తన రాజకీయ జీవింలో ఎప్పుడు ఎవరిని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదన్నారు డిప్యూటీ సీఎం ధర్మానా కృష్ణదాస్. తనపై ఇప్పటి వరకూ ఎలాంటి ఆరోపణలు లేవని, ఇటీవల కొంత మంది కావాలనే సృష్టిస్తున్నారన్నారు. బీసీలకు చంద్రబాబు ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదు, న్యాయం చెయ్యలేదు టీడీపీ బీసీలను కేవలం ఓట్ బ్యాంక్ గా మాత్రమే వాడుకుందంటున్న డిప్యూటీ సీఎం ధర్మానా కృష్ణదాస్‌ తో హెచ్ఎంటీవీ ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story