Vijaysai Reddy: చంద్రబాబుది దొంగ ఓట్లతో గెలిచిన చరిత్ర

Vijaysai Reddy: తానే ముందు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు

Shekhar G
Published on: 28 Aug 2023 8:23 PM IST
History Of Chandrababu Winning With Stolen Votes Says Vijaysai Reddy
X

Vijaysai Reddy: చంద్రబాబుది దొంగ ఓట్లతో గెలిచిన చరిత్ర

Vijaysai Reddy: దొంగ ఓట్ల నమోదులో చంద్రబాబు నెంబర్ వన్ అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఒలింపిక్స్‌లో దొంగ ఓట్ల పోటీ ఉంటే చంద్రబాబే గెలుస్తారన్నారు. రాష్ట్రంలో 60 లక్షల బోగస్ ఓట్లు గుర్తించామని.. నకిలీ ఓట్లపై ఈసీకి ఆధారాలిచ్చామని తెలిపారు. చంద్రబాబు హయాంలో చేర్చిన ఓట్లే ఇంకా ఉన్నాయని.. వైసీపీ హయాంలో ఒక్క నకిలీ ఓటరును చేర్చలేదని స్పష్టం చేశారు. పారదర్శక ఓటర్ల జాబితా రూపొందించాలన్నదే వైసీపీ విధానమని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story