Nandamuri Balakrishna: హిందూపురం జిల్లా కోసం పోరుబాట

Hindupur MLA Balakrishna to Mouna Diksha on Friday Morning
x

Nandamuri Balakrishna: హిందూపురం జిల్లా కోసం పోరుబాట

Highlights

Nandamuri Balakrishna: కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు హిందూపురంను కేంద్రంగా చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Nandamuri Balakrishna: కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు హిందూపురంను కేంద్రంగా చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రేపు ఉదయం హిందూపురంలో ఆయన ర్యాలీ నిర్వహించనున్నారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరగనుంది. ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద బాలకృష్ణ మౌన దీక్ష చేపట్టనున్నారు. ఉద్యమ కార్యాచరణపై రేపు సాయంత్రం అఖిలపక్ష నేతలతో చర్చించనున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతోనూ సమావేశం కానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories