Prakasam: ప్రకాశం జిల్లాలో హిజాబ్ వివాదం

Prakasam: హిజాబ్ తొలగించాలని ప్రిన్సిపాల్ కోటిరెడ్ఢి అన్నట్లు ఆరోపణలు

Rama Rao
Published on: 22 Feb 2022 12:26 PM IST
Hijab Controversy in Prakasam District
X

Prakasam: ప్రకాశం జిల్లాలో హిజాబ్ వివాదం

Prakasam: ప్రకాశం జిల్లాలో హిజాబ్ వివాదం శాంతిభద్రతల సమస్యలకు దారితీసింది.. యర్రగొండపాలెం వికాస్ పబ్లిక్ స్కూల్లో హిజాబ్ తొలగించాలని స్కూల్ ప్రిన్సిపాల్ కోటిరెడ్ఢి అన్నట్లు ఆరోపణలు చేస్తూ ముస్లింలు ఆందోళనకు దిగారు. పాఠశాల ముందు స్థానికులు ఆందోళన చేపట్టడంతో యాజమాన్యం దిగిరావడంతో సమస్య సద్దు మణిగింది.

Rama Rao

Rama Rao

Next Story