రింగు వలల వివాదంతో నివురుగప్పిన నిప్పులా మత్స్యకార గ్రామాలు

*వాసవానిపాలెం, జాలరి ఎండాడ గ్రామస్థులు ..పెదజాలరిపేట సాంప్రదాయ మత్స్యకారుల మధ్య కవ్వింపు చర్యలు

Jyothi
Published on: 31 July 2022 10:06 AM IST
High Tension In Visakhapatnam Fishing Villages
X

రింగు వలల వివాదంతో నివురుగప్పిన నిప్పులా మత్స్యకార గ్రామాలు

Visakhapatnam: విశాఖ రింగు వలల వివాదంతో మత్స్యకార గ్రామాలు నివురుగప్పిన నిప్పులా మారాయి. ఉద్రిక్తతలకు బాధ్యులైన ఇరు గ్రామాల పెద్దలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మత్స్యకార గ్రామాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. నిన్న రింగు వలల మత్స్యకారులకు చెందిన 11 బోట్లను పెదజాలరిపేట గ్రామస్తులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో గ్రామాల మధ్య పోలీసులు ఇనుప కంచెను ఏర్పాటు చేశారు.

Jyothi

Jyothi

Next Story