Tirupati: తిరుపతి జిల్లా రంగంపేట ఘటనలో ట్విస్ట్.. దాడిపై యూటర్న్ తీసుకున్న ఎంపీటీసీ, ఉప సర్పంచ్

Tirupati: మొహన్‌బాబు పేరు పొరపాటున చెప్పామని ప్రకటన

Shekhar G
Published on: 18 Jun 2023 7:42 PM IST
High Tension In Rangampet Tirupati District
X

Tirupati: తిరుపతి జిల్లా రంగంపేట ఘటనలో ట్విస్ట్.. దాడిపై యూటర్న్ తీసుకున్న ఎంపీటీసీ, ఉప సర్పంచ్

Tirupati: తిరుపతి జిల్లా రంగంపేట ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. తమపై దాడి ఘటనలో మొహన్‌బాబుకు ఎలాంటి సంబంధం లేదని. ఎంపీటీసీ చంద్రారెడ్డి, ఉపసర్పంచ్ మౌనిష్‌రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. పొరపాటున మోహన్ బాబు పేరు చెప్పామని. బౌన్సర్లను అనుమానించాల్సి వచ్చిందని వారు తెలిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తి గతంలో మోహన్‌బాబు యూనివర్సిటీలో పనిచేశారని తెలిపారు. సదురు వ్యక్తి తమపై ఎందుకు దాడి చేశారో పోలీసుల విచారణలో తేలుతుందని ఎంపీటీసీ, సర్పంచ్ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story