ఏపీ అసెంబ్లీ సమీపంలో ఉద్రిక్తత.. సెల్‌ టవర్‌, భవనం ఎక్కిన టీడీపీ నేతలు

*వైసీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిందంటూ ఆందోళన

Jyothi
Published on: 20 Sept 2022 11:54 AM IST
High Tension In Near AP Assembly Surrounding
X

ఏపీ అసెంబ్లీ సమీపంలో ఉద్రిక్తత.. సెల్‌ టవర్‌, భవనం ఎక్కిన టీడీపీ నేతలు

Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ సమీపంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిందంటూ టీడీపీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు నేతలు ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే ఉన్న ఓ భవనం పైకి ఎక్కి నిరసన తెలిపారు. దళిత ద్రోహి సీఎం అంటూ నినాదాలు చేశారు. వెంటనే.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పరిస్థితి ఉద్రిక్తమవడంతో.. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Jyothi

Jyothi

Next Story