కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో హైటెన్షన్

Bhuma Akhila Priya: ఆళ్లగడ్డ అర్బన్ పోలీస్ స్టేషన్ చేరుకున్న అఖిలప్రియ

Rama Rao
Updated on: 22 Feb 2022 1:10 PM IST
High Tension in Allagadda Kurnool District | AP News Today
X

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో హైటెన్షన్

Bhuma Akhila Priya: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో హైటెన్షన్ నెలకొన్నది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అసిస్టెంట్ అశోక్ ను పోలీసులు అరెస్ట్ చేసి ఆళ్లగడ్డ అర్బన్ పోలీస్ స్టేషన్ తరలించారు. విషయం తెలుసుకున్న భూమా అఖిలప్రియ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అశోక్ ను ఎందుకు అరెస్ట్ చేశారంటూ భూమా అఖిలప్రియ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొన్నది.


Rama Rao

Rama Rao

Next Story